శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : శనివారం, 14 మార్చి 2015 (16:08 IST)

దొంగోడు జుట్టు పట్టుకుని కొడతాడు..!

"పోలీస్ వాళ్ళందరికు డిప్ప కొట్టించి తల వెంట్రుకలు తగ్గిస్తుంటారెందుకు?" అడిగాడు కిషోర్.
 
'' దొంగోడు జుట్టు పట్టుకుని కొట్టకుండా'' ఠకీమని చెప్పాడు ప్రసాద్