శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : శుక్రవారం, 20 మార్చి 2015 (15:57 IST)

ఒక్కదాన్నే సరిపోవడంలేదు.. ఆయనకు రెండో పెళ్లి..!

రాణి: మీ వారు రెండో పెళ్ళి చేసుకుంటానంటే సిగ్గు, శరం లేకుండా ఒప్పేసుకున్నారట!

వాణి: మా అత్తగారితో పోట్లాడడానికి నేనొక్కదాన్నే సరిపోవడం లేదు. అందుకే ఆయనకు రెండో పెళ్లి..!