గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : సోమవారం, 23 మార్చి 2015 (18:59 IST)

'నా చేతిని ముట్టుకోండి'.. అదే నా చివరి కోరిక..!

ముద్దాయి కరెంటు కుర్చీలో కూర్చున్నాడు.

జైలర్ : 'నీ ఆఖరి కోరికేమిటో చెప్పు?'

 
ముద్దాయి: 'కరెంటు ఇచ్చినప్పుడు మీరోసారి నా చేతిని ముట్టుకోండి'..!