శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2015 (15:44 IST)

పదేళ్ల అనుభవం చాలదా..?

హీరో : నా దగ్గర మేకప్ మెన్‌గా పని చేస్తానంటున్నావు, అనుభవం ఉందా?
 
పుల్లయ్య : 'ఉందండి. గత పదేళ్లుగా తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నా. ఆ అనుభవం చాలాదా'!