గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : సోమవారం, 6 ఏప్రియల్ 2015 (17:22 IST)

స్వీట్లు కాదు అవి రాళ్లు..!

శాంతం: ఏమే కాంతం మీ అబ్బాయి మావాడిచేత రాళ్ళు తినిపిస్తున్నాడు చూశావా..? అంటూ ఫిర్యాదు చేసింది పక్కిండావిడ.
 
కాంతం: నిక్షేపంలాంటి మైసూర్ పాక్ ముక్కల్ని పట్టుకుని రాళ్ళంటారేమిటి.!