గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : శనివారం, 13 జూన్ 2015 (17:26 IST)

గ్రేట్ ఎస్కేప్.. పాలపిట్ట ఎగిరిపోయింది..

ఉపాధ్యాయుడు: ఏరా, పాలపిట్ట మీద వ్యాసం రాయమంటే రాయలేదేం?
 
రమేష్: అది ఎగిరిపోయింది సార్. అందుకే రాయలేకపోయాను.