శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : మంగళవారం, 23 జూన్ 2015 (18:53 IST)

'ఆవు'పై వ్యాసం రాస్తున్నా..

నాన్న : ఒరేయ్ ఆవుమీద కూర్చుని ఏం చేస్తున్నావురా?
 
కొడుకు: మాష్టారు 'ఆవు'మీద వ్యాసం రాసుకురమ్మాన్నారు. అందుకుని..