శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : శనివారం, 4 జులై 2015 (13:17 IST)

వంట నేర్చుకుంటే రూ. 50 వేలు అదనపు కట్నం..

రమేష్ : ఎప్పుడు చూసినా వంటా వార్పు పుస్తకాన్ని ముందేసుకుని చదువుతున్నావు. ఏమిటి సంగతి?
 
సురేష్ : అదా.. వంటొచ్చిన మగాడైతే అదనంగా 50 వేల రూపాయల కట్నం ఇస్తామంటున్నారు ఆడ పెళ్లివారు.