శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : శనివారం, 11 జులై 2015 (17:05 IST)

వంటకాల్లో ఉప్పెక్కువ... చుట్టాలు వెళ్లిపోతే సరిపోతుంది..

భర్త : ఈ మధ్య వంటకాల్లో ఉప్పు ఎక్కువవుతోంది. తగ్గించు..
 
భార్య : అలాగే, అంతకన్నా ముందు మీ చుట్టాల్ని ఇంటి నుండి పంపించేయండి.. అప్పుడు అంతా సరిపోతుంది.