గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : మంగళవారం, 4 ఆగస్టు 2015 (17:11 IST)

జుట్టు విరబోసుకుంటే యాంకర్ అయినట్టా..!

కాంతం : మీ అమ్మాయి అలా జుట్టు విరబోసుకుని తిరుగుతుంటే చూస్తూ ఊరుకొంటున్నావే?
 
శాంతం : అది టీవీ యాంకర్‌గా ట్రై చేస్తోందిలే వదినా..