మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : శనివారం, 8 ఆగస్టు 2015 (18:13 IST)

కళ్లు మూసుకుని పాడుతున్న కమల..

హరి : కమల ఎందుకు కళ్లు మూసుకుని పాట పాడుతుంది..?
 
గిరి : ఆమె మనస్సు చాలా మెత్తనిది. ఆమె గొంతు వింటున్న శ్రోతల బాధ చూడలేకే అలా కళ్ళు మూసుకుంది.