శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : సోమవారం, 24 ఆగస్టు 2015 (17:19 IST)

గొడవపడితే ముఖంపై ముడతలు...

రవి: మా ఆవిడ నాతో గత నెల రోజులుగా గొడవపడడం మానేసింది. (ఆనందంగా చెప్పాడు)

రాజు : ఆమెతో ఏమన్నావేమిటి?
 
రవి: కోప్పడినప్పుడల్లా ముఖంలో మడతలు కనిపిస్తున్నాయని అన్నానంతే. (మరింత ఆనందంగా చెప్పాడు)