శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : సోమవారం, 16 ఫిబ్రవరి 2015 (14:42 IST)

నీలో ఏమీ లేదనే ప్రేమిస్తున్నాను..!

రాణి: నాలో ఏం చూసి ప్రేమిస్తున్నావు..?
 
రాజ : నీలో ఏమీ లేదనే ప్రేమిస్తున్నాను. ఉంటే నిన్నీపాటికి ఎవరో ఒకరు ప్రేమించేసి ఉండేవారు కదా..!