బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : బుధవారం, 19 ఆగస్టు 2015 (18:44 IST)

ఉదయం పూట గంట పాటు పరిగెత్తడం ఆరోగ్యం..

రవి: ప్రతిరోజూ వేకువజామున నాలుగు గంటలకు లేవడం, ఓ గంటపాటు పరిగెత్తడం నా ఆరోగ్యపు అలవాటు.
 
రాజు: ఇలా ఎప్పటి నుంచి చేస్తున్నావు?
 
రవి: వచ్చే సోమవారం నుంచి చేద్దామనుకుంటున్నా.