శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : సోమవారం, 12 జనవరి 2015 (18:57 IST)

మా ఆయన్ని కూడా రానీ!

బిచ్చగాడు: అమ్మా ఆకలేస్తోంది. తింటానికేమన్నా ఉంటే పెట్టమ్మా!
 
గృహిణి : ఉందికాని! మా ఆయన్ని కూడా రానీ! ఇద్దరికీ చెరోసారి పెట్టలేను అంది కోపంగా.