శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : గురువారం, 12 ఫిబ్రవరి 2015 (16:16 IST)

కండక్టర్ కూతుర్ని పెళ్లి చేసుకుని..

"కండక్టర్ కూతుర్ని పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకుని మోసపోయాను రా" అన్నాడు గిరీశం 
 
"ఏమయ్యిందిరా..?" కంగారుగా అడిగాడు బాబు 
 
"సగం కట్నం ఇచ్చి.. మిగతాది వివాహా పత్రిక వెనుక రాసిచ్చాడు రా.!" అసలు విషయం చెప్పాడు గిరీశం.