శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : సోమవారం, 25 మే 2015 (15:59 IST)

కొత్త పార్టీ పెట్టాలంటే..?

''రాజూ.. కొత్త పార్టీ పెట్టాలంటే ఏం చేయాలి?'' అడిగాడు గురు 
 
''ఇంకేముంది.. ఉన్న పార్టీల నుంచి కొంతమంది నాయకులను బయటికి లాగితే సరిపోలా?" చెప్పాడు టక్కున రాజు.