శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 29 మే 2015 (14:48 IST)

అద్దం.. అబద్ధానికి ఉన్న తేడా?

''ఓరేయ్ గిరి.. అద్దానికి అబద్ధానికి ఉన్న తేడా ఏంట్రా?'' అడిగాడు రవి 
 
"చెప్తాను విను. అద్దం ఉన్నది ఉన్నట్లు చెప్తుంది.. అబద్ధం లేనిది ఉన్నట్లు చెప్తుంది..!'' అన్నాడు గిరి