గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 19 మే 2017 (17:54 IST)

రద్దీగా ఉండే బస్సులో.. ఒకామె నడుం మీద..?

"బాగా రద్దీగా ఉండే బస్సులో నిలబడి ప్రయాణం చేస్తున్నాడు సుందర్. బస్సులో ఒకామె నడుంమీద నెమ్మదిగా చెయ్యి వేశాడు. "ఏయ్..! మిస్టర్..! ఏం చేస్తున్నావ్?" అందామె కోపంగా "వెంటనే.. ఎమ్మెస్సీ ఫైనలియర్..!" అన

"బాగా రద్దీగా ఉండే బస్సులో నిలబడి ప్రయాణం చేస్తున్నాడు సుందర్. బస్సులో ఒకామె నడుంమీద నెమ్మదిగా చెయ్యి వేశాడు. 
 
"ఏయ్..! మిస్టర్..! ఏం చేస్తున్నావ్?" అందామె కోపంగా 
 
"వెంటనే.. ఎమ్మెస్సీ ఫైనలియర్..!" అన్నాడు సుందర్ తడుముకోకుండా.