శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : మంగళవారం, 4 జులై 2017 (13:04 IST)

నిన్న చేసిన మైసూర్ పాక్ ఎక్కడ?

"నిన్న చేసిన మైసూర్ పాక్ ఏదండీ..?" అడిగింది భార్య "అటక మీద పెట్టాను. ఈపాటికి వాటిని ఎలుకలు తిని చచ్చుంటాయ్..!" బదులిచ్చాడు భర్త

"నిన్న చేసిన మైసూర్ పాక్ ఏదండీ..?" అడిగింది భార్య
 
"అటక మీద పెట్టాను. ఈపాటికి వాటిని ఎలుకలు తిని చచ్చుంటాయ్..!" బదులిచ్చాడు భర్త