గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : మంగళవారం, 4 జులై 2017 (13:06 IST)

నీ ఫీజెంతో చెప్పండి డాక్టర్..?

"నీ ఫీజెంతో చెప్పండి డాక్టర్..?" అడిగాడు పేషెంట్ "నువ్వసలే హార్ట్ పేషెంట్‌వి. నీ తరపు వారినెవరినైనా పిలువు వారికి చెబుతా..!" అన్నాడు డాక్టర్.

"నీ ఫీజెంతో చెప్పండి డాక్టర్..?" అడిగాడు పేషెంట్ 
 
"నువ్వసలే హార్ట్ పేషెంట్‌వి. నీ తరపు వారినెవరినైనా పిలువు వారికి చెబుతా..!" అన్నాడు డాక్టర్.