గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By selvi
Last Updated : శనివారం, 20 జనవరి 2018 (10:37 IST)

జియో నెట్‌వర్క్ వేస్ట్.. ఆ స్పీడ్ అందుకోలేవట..

సుధీర్: "ఎన్ని జియో లాంటి నెట్‌వర్కులు వచ్చినా ఎంత ఇంటర్నెట్ స్పీడ్ వైఫైలు వచ్చినా ఏం ప్రయోజనం వుండదు...!? వర్మ : "ఎందుకని?" సుధీర్ : "ఎందుకంటే నలుగురు ఆడవాళ్లు కూర్చుని మాట్లాడుకుంటే జరిగే డేటా ట్ర

సుధీర్: "ఎన్ని జియో లాంటి నెట్‌వర్కులు వచ్చినా ఎంత ఇంటర్నెట్ స్పీడ్ వైఫైలు వచ్చినా ఏం ప్రయోజనం వుండదు...!?
 
వర్మ : "ఎందుకని?"
 
సుధీర్ : "ఎందుకంటే నలుగురు ఆడవాళ్లు కూర్చుని మాట్లాడుకుంటే జరిగే డేటా ట్రాన్సఫర్ స్పీడ్ అందుకోవడం చాలా కష్టం...!"