బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By selvi
Last Updated : గురువారం, 15 ఫిబ్రవరి 2018 (12:02 IST)

భర్తను భార్యను మావారు అని ఎందుకు పిలుస్తుంది?

రాజు: "భర్తను భార్య ''మావారు'' అని అంటుంది.. ఎందుకో చెప్పు?" సోము: "ఎందుకో నువ్వే చెప్పు?" రాజు : "మరి అప్పుడప్పుడు వార్ (యుద్ధం) జరిగేది.. అతనితోనే కాబట్టి...!"

రాజు: "భర్తను భార్య ''మావారు'' అని అంటుంది.. ఎందుకో చెప్పు?"
 
సోము: "ఎందుకో నువ్వే చెప్పు?"
 
రాజు : "మరి అప్పుడప్పుడు వార్ (యుద్ధం) జరిగేది.. అతనితోనే కాబట్టి...!"