సింహం ఎక్కడైనా సింహమేరా. కాకపోతే..?

ఉద్యోగి- ''సర్ మీరు ఆఫీసులో మాదిరి ఇంటి దగ్గర కూడా సింహం లాగానే ఉంటారా?" ఆఫీసర్ - ''స్టుపిడ్.. సింహం ఎక్కడైనా సింహమేరా. కాకపోతే.. ఇంటి దగ్గర సింహం మీద కనకదుర్గ అమ్మవారు ఉంటారు. సింహం ఆమె వాహనం కదా..!'

selvi| Last Updated: గురువారం, 28 జూన్ 2018 (14:43 IST)
ఉద్యోగి- ''సర్ మీరు ఆఫీసులో మాదిరి ఇంటి దగ్గర కూడా సింహం లాగానే ఉంటారా?" 
ఆఫీసర్ - ''స్టుపిడ్.. సింహం ఎక్కడైనా సింహమేరా. కాకపోతే.. ఇంటి దగ్గర సింహం మీద అమ్మవారు ఉంటారు. సింహం ఆమె వాహనం కదా..!''దీనిపై మరింత చదవండి :