వామ్మో... జంబలకిడి పంబ...

సోమవారం, 2 జులై 2018 (14:33 IST)

హనీమూన్ నుంచి వచ్చిన తరువాత తన పర్సులో ఓ యువకుడి ఫోటోను గమనించాడు. మెుదటిసారి దాన్ని అంతగా పట్టించుకోలేదు. నెలయినా అది అలాగే ఉండడంతో భర్తకు మానసిక వేదన మెుదలైంది. చివరికి ధైర్యం చేసి భార్యను నిలదీశాడు.
 
అతను నీ మాజీ భర్తా? నీరసంగా అడిగాడు. 
ఆమె భర్త బుగ్గ గిల్లుతూ కాదు అంది.
అయితే నీ మాజీ బాయ్‌ఫ్రెండా?.
భర్త చెవిలో ముద్దుగా, నెమ్మదిగా కాదు అంది.
అయితే మీ అన్నయ్యా? నాన్నా?
చేతిని నెమ్మదిగా నిమురుతూ కాదు... కాదు అంది.
కోపంతో మరి ఎవడువాడు? అని గద్దించాడు.
ముసిముసిగా నవ్వుతూ... సిగ్గుపడుతూ...
అది నేనే!! సర్జరీకి ముందు అంది.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

హాస్యం

news

సింహం ఎక్కడైనా సింహమేరా. కాకపోతే..?

ఉద్యోగి- ''సర్ మీరు ఆఫీసులో మాదిరి ఇంటి దగ్గర కూడా సింహం లాగానే ఉంటారా?" ఆఫీసర్ - ...

news

అణచబడిన మగవాడిని..?

''కాల్చబడిన బంగారాన్ని ఆభరణం అంటారు కొట్టబడిన రాగిని తీగ అంటారు అణచబడిన కార్బన్ని - ...

news

కుడిచేతి మచ్చకు భార్యకు వున్న లింకేంటి?

జ్యోతిష్కుడు : ''మీ కుడిచేతిలో వున్న ఈ మచ్చ వల్ల మీకు సుగుణవతి అయిన అమ్మాయిని భార్యగా ...

news

చాలా రోజుల తర్వాత ఇంటికొస్తే..?

రాజేష్: "ఏరా.. చాలారోజులకు తర్వాత మీ ఇంటికి వచ్చాను. ఓ కప్పు టీతోనే ...