శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By selvi
Last Updated : శనివారం, 18 ఆగస్టు 2018 (12:28 IST)

ఆషాఢంలో భార్య భర్తకు దూరంగా ఎందుకు?

''పెద్దలు ఆషాఢంలో భార్యని దూరంగా వుండమంటారు.. ఎందుకో తెలుసా?" అన్నాడు రాజు "ఏముంది..? ఆషాఢం డిస్కౌంట్ల బారి నుంచి భర్తలను కాపాడేందుకే..!" టక్కున చెప్పాడు సురేష్.

''పెద్దలు ఆషాఢంలో భార్యని దూరంగా వుండమంటారు.. ఎందుకో తెలుసా?" అన్నాడు రాజు 
 
"ఏముంది..? ఆషాఢం డిస్కౌంట్ల బారి నుంచి భర్తలను కాపాడేందుకే..!" టక్కున చెప్పాడు సురేష్.