గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : మంగళవారం, 16 జూన్ 2015 (18:56 IST)

రెండు నిముషాలు డిష్యుం - డిష్యుం..!!

"సార్! మీ ఆవిడ నుంచి ఫోన్" సెక్రటరీ అన్నాడు బాస్‌తో.
రెండు నిముషాలు అలాగేపట్టుకు నిలబడి ఆ తర్వాత ఇవ్వు!
"అదేమిటి సార్?" 
"ప్రారంభంలో ఓ రెండు నిముషాలు.. డిష్యుం - డిష్యుంలుంటాయి. అసలు సంగతి తర్వాతకు గానీ చెప్పే అలవాటు లేదావిడకి".