మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : శుక్రవారం, 20 ఫిబ్రవరి 2015 (16:22 IST)

ఆపరేషన్ థియేటర్‌లో పూలమాల..!

''ఆపరేషన్ థియేటర్‌లో పూలదండ ఎందుకు పెట్టారండి?'' అడిగాడు పేషెంటు అమాయకంగా.. ఆపరేషన్ సక్సెస్ అయితే డాక్టర్‌గారికి వేయడానికి, ఫెయిలయితే నీకు వేయడానికి... చెప్పి నాలిక కరుచుకుంది నర్స్..!