శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : సోమవారం, 2 ఫిబ్రవరి 2015 (17:51 IST)

ఆడదాని వయస్సు... మగవాడి సంపాదన...!

కాంతం : రోజు అడుక్కుని ఎంత సంపాదిస్తావోయ్? 
 
బిక్షగాడు: సారీ అమ్మ గారు..! ఆడదాని వయస్సు మగవాడి సంపాదన అడక్కూడదంటారు పెద్దలు..! (అంటూ వినయంగా జవాబిచ్చాడు)