గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (17:28 IST)

భర్త ఉండగా... పనిమనిషి అవసరమా..?

"మీ ఇంట్లో పనిమనిషి లేదన్నారుగా..! అయినా మీ ఒళ్ళు కాస్త కూడా తగ్గలేదేమిటి..?" లక్ష్మీని ఆశ్చర్యంగా అడిగింది డాక్టర్.
 
'' పని మనిషి లేదన్నాను కానీ మా ఆయన లేరని చెప్పలేదుగా డాక్టర్'' అంటూ బదులిచ్చింది లక్ష్మీ.