గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : శనివారం, 20 జూన్ 2015 (16:53 IST)

కొత్త వంటవాడు కావాలి... పెళ్లికి సిద్ధమైన కుమార్తె...

''అమ్మా! కొత్తగా ఓ వంటవాడిని ఏర్పాటు చెయ్యి! అంది కూతురు.
''ఏవండోయ్... మిమ్మల్నే.. త్వరగా రండిలా మన అమ్మాయి పెళ్ళికి ఒప్పుకుంది!'' అంది తల్లి.