శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : సోమవారం, 1 జూన్ 2015 (18:57 IST)

వెయ్యి రూపాయల వరకూ ఫీజు తీసుకుంటా..!

న్యాయమూర్తి : "మామూలు తాళంతో బాటు కాంబినేషన్ లాక్ కూడా ఉన్న ఆ బీరువాను నువ్వు ఎలా తెరవగలిగావు...?"

ముద్దాయి: కాస్త సందేహిస్తూ... ఇలాంటి కిటుకులు చెప్పడానికి సాధారణంగా వెయ్యి రూపాయల వరకూ ఫీజు తీసుకుంటా..."