గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : గురువారం, 27 నవంబరు 2014 (14:59 IST)

కొట్టినందుకు క్షమాపణ కోరుకున్నా..!

రాజు: రాత్రి కలలో నా భార్యను కొట్టినట్లు కలొచ్చింది
 
రవి : మరేం చేసావేమిటి?
 
రాజు : ఏముంది. పొద్దునే లేచి మా ఆవిడని క్షమాపణ కోరుకున్నాను.