శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : సోమవారం, 19 అక్టోబరు 2015 (18:08 IST)

నాకు అక్క కూతురు రెడీగా వుంది..

''నాకు ఇంట్లో పెళ్ళి చూపులు మొదలెట్టేశారు. మీరేం చెయ్యదలుచుకున్నారు?" అడిగింది సుజాత 
 
"నువ్వేం దిగులు పడకు. నాకు అక్క కూతురు రెడీగానే వుందిలే..!" అన్నాడు రాజు.