శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : గురువారం, 5 నవంబరు 2015 (18:47 IST)

ప్రేమ విషయం ఇంట్లో వారికి తెలిసిపోతే?

''డియర్! మన ప్రేమ విషయం ఇంట్లో వారికి తెలిసిపోయింది..!" చెప్పింది సునీత
 
"ఆ..! ఏమన్నారు..?" కంగారుగా అడిగాడు రవి 
 
"ఏముంది..? ఖర్చు తగ్గుతుందని లేచిపొమ్మన్నారు...!" చెప్పింది సునీత