శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : మంగళవారం, 10 నవంబరు 2015 (17:58 IST)

పెళ్లికి ముందు మల్లెతీగ- పెళ్లైన తర్వాత కరెంట్ తీగ

''ప్రేమించి పెళ్ళి చేసుకున్నావుగా. ఎలా ఉందిరా నీ లైఫ్?'' అడిగాడు సుందర్ 
 
''ఏం చెప్పనురా నా బాధ. పెళ్ళికి ముందు మల్లెతీగలా ఉండేది. పెళ్ళయిన తర్వాత కరెంటు తీగ అయ్యింది...!" భోరుమన్నాడు రవి.