బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : సోమవారం, 23 నవంబరు 2015 (17:29 IST)

నా అందాన్నే చూసి పెళ్లి చేసుకున్నారా?

''నిజంగా మీరు నా అందాన్నే చూసి పెళ్ళి చేసుకున్నారా?" అడిగింది రాధ
 
"అవును. భార్య రూపవతి శత్రుః అని అందంలేని నిన్ను పెళ్ళి చేసుకున్నాను..''! చెప్పాడు రాజేష్.