శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : మంగళవారం, 19 ఏప్రియల్ 2016 (10:35 IST)

నాలో ఏం చూసి ప్రేమించావ్..?

"నాలో ఏం చూసి ప్రేమించావ్..?" అడిగింది సుందరి
 
"నీలో ఏమీ లేదనే ప్రేమిస్తున్నాను...!" చెప్పాడు ప్రసాద్
 
"ఏమీ లేదా...?" రెట్టించింది సుందరి
 
"ఏదైనా ఉంటే... ఈపాటికే ఎవరో ఒకరు ప్రేమించే వారు కదా...?" నవ్వుతూ అన్నాడు ప్రసాద్.