శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : సోమవారం, 29 ఆగస్టు 2016 (11:44 IST)

నిజంగా నా మీద ప్రేముంటే..?

''రాజూ! నిజంగా నా మీద ప్రేముంటే పెళ్ళిలో కట్నం మాట ఎత్తవు కదా..?'' అడిగింది రజిత ''నీకా సమస్యే లేదు. అసలు నేను పెళ్ళి సంగతి ఎత్తితే చూడు అన్నాడు..!" రాజు

''రాజూ! నిజంగా నా మీద ప్రేముంటే పెళ్ళిలో కట్నం మాట ఎత్తవు కదా..?'' అడిగింది రజిత 
 
''నీకా సమస్యే లేదు. అసలు నేను పెళ్ళి  సంగతి ఎత్తితే చూడు అన్నాడు..!" రాజు