శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By ivr
Last Updated : శుక్రవారం, 28 ఆగస్టు 2015 (16:50 IST)

నేడే చూడండి 'ఉల్లిబలి'... ఘాటు తక్కువ రేటెక్కువ... కళ్లెంట నీళ్లు గ్యారెంటీ...

మహిళ: సార్... నేను కొనుక్కున్న వస్తువుపై అప్పు కావాలండీ
బ్యాంకు అధికారి: ఏంటా వస్తువు...?
మహిళ: ఇదిగో సార్... ఉల్లిపాయను చూపింది మహిళ
 
మరో ఉల్లి జోక్...
పెండ్లిళ్ల పేరయ్య: మీ వాడికి ఏం ఉద్యోగం
సుబ్బారావు: ప్రభుత్వ ఉద్యోగం
పేరయ్య: అబ్బే... ఇంకా ఏదయినా ఉందా
సుబ్బారావు: ఓ ఎకరం ఉల్లి పండే పొలం ఉంది
పేరయ్య: పెళ్లి గ్యారెంటీ... రేపే పెళ్లి చూపులు