శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Modified: సోమవారం, 24 నవంబరు 2014 (16:31 IST)

పిచ్చి చూపులు.. పిచ్చి నవ్వులు...

రాము : మా ఆవిడ నన్ను చూసి భయపడుతుంది.
 
సోము: నువ్వేం చేసావేమిటి?
 
రాము : ఓ వారం రోజులుగా పిచ్చి చూపులు చూస్తూ.. పిచ్చి నవ్వులు నవ్వుతున్నాను.