మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : గురువారం, 18 డిశెంబరు 2014 (13:52 IST)

సిగరెట్ కాల్చి సోఫాకు అంటిస్తే...!

డాక్టరు: మీరు సిగరెట్టు మానేయాలండీ..!
 
వ్యక్తి: ఏం! ఎందుకని! ఏమన్నా! నష్టం జరుగుతుందా నాకు..!
 
డాక్టర్.. మీక్కాదు.. నాకే! మీరు నా సోఫాకు అంటిస్తున్నారు.!