చదువు ఆదా చేస్తున్నా నాన్న... లేదంటే....

joke
సిహెచ్| Last Modified శుక్రవారం, 12 జులై 2019 (22:18 IST)
తండ్రి- ఒరేయ్ చింటూ... కరెంటుని ఆదా చేయాలి. లేదంటే కొన్నాళ్లకు కరెంటు ఎవరికి ఉండదు....
చింటూ- అలాగే నాన్న..
తండ్రి- నీళ్లను ఆదా చేయాలి... లేదంటే అన్నీ అయిపోతాయి....
చింటూ- అలాగే నాన్న..
తండ్రి- ఏంట్రా చదువుకోవడం లేదూ...
చింటూ- చదువు ఆదా చేస్తున్నా నాన్న... లేదంటే.... రేపు
చదవడానికి
ఏం ఉండదు.దీనిపై మరింత చదవండి :