శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : మంగళవారం, 21 అక్టోబరు 2014 (11:50 IST)

పన్ను ఊడబెరికించుకుంటా!

సింధు: నా పన్ను చాలా తీవ్రంగా బాధ పెడ్తోంది!
 
బిందు : అదే నా పన్నయితే వెంటనే ఊడబెరికించుతా!
 
సింధు: నీ పన్నే అయితే నేను కూడా ఊడబెరికించుకుంటా!