గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : బుధవారం, 13 మే 2015 (17:51 IST)

ఎవరితోనూ లేచిపోలేదండీ..!

ఆఫీసు పనితో విసిగిపోయి ఇంటికి వచ్చిన భర్త "నీవిప్పుడు చెడు వార్తలేమీ చెప్పకు. మంచి వార్త ఏదైనా చెప్పు.." అన్నాడు భార్యతో.
 
"మన ముగ్గురమ్మాయిల్లో చిన్నవాళ్ళిద్దరూ ఎవరితోనూ లేచిపోలేదండీ.." అంది భార్య నసుగుతూ.