Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వర్మ షార్ట్ ఫిలిమ్‌(GST) ట్రెయిలర్ ఔట్(వీడియో), ఓపెన్ చేయాలంటే వయసు చెప్పాల్సిందే!!

మంగళవారం, 16 జనవరి 2018 (19:15 IST)

Widgets Magazine
Mia

వివాదాలను కొనితెచ్చుకోవడంలో దిట్ట అయిన రామ్ గోపాల్ వర్మ.. తాజాగా షార్ట్ ఫిల్మ్‌లతో కాలక్షేపం చేస్తున్నాడు. సాధారణంగా ఎవరైనా షార్ట్ ఫిల్మ్స్ తీసి దర్శకుడిగా మారుతారు. కానీ వర్మ మాత్రం ట్రెండ్ సెట్ చేస్తానంటున్నాడు. దర్శకుడిగా పేరు తెచ్చుకుని షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నాడు. ఈ చిత్రం పేరు గాడ్, సెక్స్ అండ్ ట్రూత్. 
 
రివర్స్ గేర్‌లో వెళ్తున్న రామ్ గోపాల్ వర్మ పోర్న్ సినిమా తీశాడు. పోర్న్ తార మియా మల్కొవాతో ఓ బ్లూ ఫిల్మ్ తీశాడు వర్మ. దీనికి శృంగార కళా ఖండం అని పేరు పెట్టాడు. రిపబ్లిక్‌ డే సందర్భంగా జనవరి 26న ఈ వీడియోని రిలీజ్ చేస్తానని ప్రకటించాడు. అంతటితో ఆగకుండా ఓ వీడియో టీజర్ లాంటిది కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు. 
 
ఈ టీజర్‌లో షాక్ ఇచ్చే అంశం ఏమిటంటే? ఈ సినిమాకి సంగీతం టైటిల్‌లో ఎంఎం క్రీమ్ అని వేశారు. అంతే సినీ జనమంతా షాక్ అయ్యారు. బాహుబలి వంటి సినిమాకు సంగీతం సమకూర్చిన ఎంఎం క్రీమ్ అంటే కీరవాణి వర్మ సినిమాకు సంగీతం సమకూర్చారు. ఈ కళా ఖండంలో ఏం నచ్చిందో కానీ.. శ్రీమాన్ ఎంఎం కీరవాణి ఓ బ్లూ ఫిల్మ్‌కి కూడా సంగీతం సమకూర్చాడనే ఖ్యాతిని సంపాదించాడు. చూడండి ఈ వీడియోను...
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పన్నుఎగ్గొట్టిన మాట నిజమే... కోర్టులో అమలాపాల్

విదేశీ కారును దిగుమతి చేసుకుని పన్ను ఎగవేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరోయిన్ అమలాపాల్. ...

news

"పద్మావత్‌"కు మళ్లీ బ్రేకులు... గుజ‌రాత్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ బాట‌లో హ‌ర్యానా...

బాలీవుడ్ చిత్రం పద్మావత్‌కు మళ్లీ చిక్కులు తప్పేలాలేవు. ఈ చిత్రం విడుదలకు కేంద్ర సెన్సార్ ...

news

బాలకృష్ణ 'జై సింహా' గర్జన... మూడు రోజుల వసూళ్లు!

సినీ నటుడు బాలకృష్ణ నటించిన తాజా చిత్రం "జై సింహా". ఈనెల 12వ తేదీన సంక్రాంతి సందర్భంగా ...

news

పవన్ కల్యాణ్ తదుపరి సినిమా ''చరిత్ర'': సోషల్ మీడియాలో ఫోటో

త్రివిక్రమ్, పవన్ కల్యాణ్ కాంబో వచ్చిన 'అజ్ఞాతవాసి' ఆశించిన స్థాయిలో పవన్ ఫ్యా‌న్స్‌ను ...

Widgets Magazine