Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జయ జానకీ నాయక సినిమా ట్రైలర్‌ వచ్చేసింది.. (వీడియో)

బుధవారం, 12 జులై 2017 (11:52 IST)

Widgets Magazine

బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న జయ జానకీ నాయక సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ మూవీలో బెల్లంకొండ తరపున రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్, కేథరిన్ థెరిస్సాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చాలావరకు ముగింపు దశకు రానుంది. 
 
అల్లుడు శీను సినిమాతో తెరంగేట్రం చేసిన శ్రీనివాస్ హీరోగా పర్వాలేదనిపించుకుంటున్నాడు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పాటల చిత్రీకరణ దశలోనే వుంది. తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా న‌టిస్తున్న ఈ సినిమా టీజర్‌ను సినీ యూనిట్ రిలీజ్ చేసింది. 
 
ఈ చిత్రానికి దేవి శ్రీ ప్ర‌సాద్ స్వ‌రాలు స‌మ‌కూర్చారు. ఇందులో జ‌గ‌ప‌తిబాబు, ఆది పినిశెట్టి, శ‌ర‌త్ కుమార్‌లు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఆగ‌స్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్ ఎలా వుందో చూడండి..
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

#LIEMovieTeaser : 'అబద్దం తోడులేకుండా కురుక్షేత్ర యుద్ధం పూర్తికాలేదట'...

టాలీవుడ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం "లై". లవ్ ఇంటెలిజెన్స్ అనేది ట్యాగ్‌లైన్. ...

news

ఇలియానాకు హార్మోన్ల సమస్య వస్తే... టాలీవుడ్ హీరోతో డేటింగ్ చేసిందట..!

పదిహేనేళ్ల వయస్సులోనే దేవదాసు సినిమాలో నటించిన ఇలియానా అప్పట్లో హార్మోన్ల సమస్యతో ...

news

నా కుమార్తె వస్త్రధారణపై మోడీకే అభ్యంతరం లేదు.. మీకెందుకయ్యా : ప్రియాంకా తల్లి

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ సమయంలో బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా ధరించిన దుస్తులపై ...

news

తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే : నటి రమ్య నంబీశన్ వ్యాఖ్యలు

లైంగికదాడికి గురైన మలయాళ నటి భావనకు అండగా నిలిచేవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ దాడి ...

Widgets Magazine