సింహ వాహనంపై శ్రీవారు... పులకితులైన భక్తులు (వీడియో)

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారు సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో మూడవరోజు ఉదయం స్వామివారు సింహ వాహనంపై ఊరేగారు. లక్షలాది మంది భక్తులను కటాక్షిస్తూ స్వామివారు మాఢవీధుల్లో విహరించారు. వాహన సేవల ముందు

simha vahanam
TJ| Last Modified సోమవారం, 25 సెప్టెంబరు 2017 (17:05 IST)
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారు సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో మూడవరోజు ఉదయం స్వామివారు సింహ వాహనంపై ఊరేగారు. లక్షలాది మంది భక్తులను కటాక్షిస్తూ స్వామివారు మాఢవీధుల్లో విహరించారు. వాహన సేవల ముందు కళాకారుల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 
 
వాహన సేవ సమయంలో శ్రీవారి రూపంతో వేషధారణలు వేసిన కళాకారులు, మహిళల కోలాటాలు, చిన్నారుల గోవింద నామస్మరణలు భక్తులను భక్తి పారవశ్యంలోకి తీసుకెళ్ళాయి. లక్షలాది మంది భక్తులు స్వామివారి సింహ వాహన సేవను తిలకించారు. వీడియో చూడండి...దీనిపై మరింత చదవండి :