Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నన్ను కూడ రేప్ చేసి చంపేస్తారు... అసిఫా బాను న్యాయవాది

మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (10:13 IST)

Widgets Magazine

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కథువా జిల్లాలో జరిగిన అసిఫా బాను అత్యాచారం, ఆపై కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసును విచారిస్తున్న న్యాయవాది దీపికా సింగ్ రాజావత్ ప్రాణభయంతో వణికిపోతోంది. తనను కూడా రేప్ చేసి చంపేస్తారంటూ వాపోతోంది.
Deepika Rajawat
 
దీనిపై ఆమె స్పందిస్తూ, 'నాపై హిందూ వ్యతిరేకిగా ముద్ర వేశారు. సామాజిక బహిష్కరణ విధించారు. వాళ్లు నన్ను రేప్‌ చేస్తారు. నన్ను చంపేస్తారు. బహుశా ఇక నన్ను కోర్టులో ప్రాక్టీసు చేయనివ్వరేమో. ఇక నేనెలా బతకాలో నాకు అర్థం కావట్లేదు' అంటూ వాపోయింది. 
 
ఆసిఫా కేసును వాదిస్తున్నందుకు తనపై కక్ష కట్టారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. ఇక, తమ భద్రతపైనే ఆందోళన పెరుగుతోందని, అందుకే, తాను సుప్రీం కోర్టును ఆశ్రయిస్తానని, తనకు, తన కుటుంబానికి పోలీసు రక్షణ కల్పించాలని కోరతానని చెప్పారు. కాగా, ఎనిమిదేళ్ళ అసిఫా బానును కొందరు కామమాంధులు కిడ్నాప్ చేసి ఐదు రోజుల పాటు బంధించి అత్యాచారం చేసి, ఆపై చంపేసిన విషయం తెల్సిందే. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అమెరికాలో అమ్మాయి.. స్కైప్ ద్వారా విడాకులిచ్చిన బాంబే హైకోర్టు

సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ ప్రభావంతో మానవీయ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. ట్రిపుల్ తలాక్‌ ...

news

తెలంగాణా ఆర్టీసీ బస్సులో ఆ సినిమా చూపించారు... తరువాత..?

కొత్త సినిమాలు ఈ మధ్య కాలంలో విడుదలైన కొద్దిసేపటికే డివిడిల రూపంలో బయటకు వచ్చేస్తున్నాయి. ...

news

ఎమ్మెల్యేలు ఏమైనా తిక్కనా.... చాలా తెలివైన వాళ్లు: జేసీ దివాకర్ రెడ్డి

తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో వున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ...

news

అమ్మమ్మ ఇంటికెళ్లి వస్తానంది.. మైలారం రైల్వేస్టేషన్ వద్ద?

అమ్మమ్మ ఇంటికి వెళ్ళొస్తానని ఇంటి నుంచి వెళ్ళిన ఓ బ్యూటీషియన్ అనుమానాస్పద రీతిలో మృతి ...

Widgets Magazine