Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చీరకట్టులో ప్రియా వారియర్.. ఫిదా అయిన నెటిజన్లు.. ఫోటో

సోమవారం, 16 ఏప్రియల్ 2018 (14:05 IST)

Widgets Magazine

సోషల్ మీడియాలో ప్రియా వారియర్ ఓవర్‌నైట్‌లో సెలెబ్రిటీగా మారిపోయిన సంగతి తెలిసిందే. కన్నుగీటి యూత్‌ను కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ.. ''ఒరు ఆదార్ లవ్'' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
ఓ కనుసైగతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న ప్రియా వారియర్.. తాజాగా చీరకట్టులో ఫోటో దిగి పోస్టు చేసింది. ఈ ఫోటో కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటోకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. 
 
ఇటీవలి కాలంలో తన అభిమానులకు దగ్గరగా ఉండేందుకు పలు అంశాలను షేర్ చేసుకుంటున్న ప్రియ, మలయాళ న్యూ ఇయర్ ''విషూ'' సందర్భంగా చీరకట్టులో మెరిసిపోయింది. మలయాళ కొత్త సంవత్సరాదిని పురస్కరించుకుని ఓ దీపాన్ని పట్టుకుని చీరకట్టులో కనిపించింది. సంప్రదాయం ఉట్టిపడేలా ప్రియా వారియర్ చీరకట్టు, నుదుట బొట్టుతో కనిపించింది. ఈ ఫోటోను మీరూ ఓ లుక్కేయండి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అమ్మమ్మ ఇంటికెళ్లి వస్తానంది.. మైలారం రైల్వేస్టేషన్ వద్ద?

అమ్మమ్మ ఇంటికి వెళ్ళొస్తానని ఇంటి నుంచి వెళ్ళిన ఓ బ్యూటీషియన్ అనుమానాస్పద రీతిలో మృతి ...

news

టిడిపిలోకి మాజీ సిఎం కిరణ్‌కుమార్ రెడ్డి... ఏ పదవిస్తారో తెలుసా..?

మాజీ సిఎం కిరణ్‌ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరనున్నారా.. వచ్చే ఎన్నికల్లో ఎంపిగా ...

news

చెట్ల పొదల్లో వికలాంగురాలిని ముగ్గురు కలిసి....

మహిళలపై ఈమధ్య కాలంలో అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. చిన్నారులను సైతం కామాంధులు ...

news

మక్కామసీదు పేలుళ్ల కేసు కొట్టివేత.. ఆ ఐదుగురు నిర్దోషులే

11 సంవత్సరాల నాటి మక్కామసీదు పేలుళ్ల కేసును కొట్టివేస్తూ నాంపల్లి కోర్టు తీర్పు ...

Widgets Magazine